Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 14, 2026 11:15 AM కరీంనగర్తెలంగాణ
విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలి - Udayam
సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం విద్యార్థులు భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని ఎంఎస్‌ఎఫ్ నేత చెంచల నవీన్ మాదిగ పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎస్టీ హాస్టల్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, సంక్షేమ హాస్టల్ సమస్యలపై పోరాటాల్లో విద్యార్థి నాయకులు ముందుండాలని కోరారు. అక్టోబర్ 6న జరిగే మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...