Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీ పరీక్షలకు విద్యార్థుల తీర్చిదిద్దడం అభినందనీయం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 7:13 PM మార్కాపురంGeneral
పోటీ పరీక్షలకు విద్యార్థుల తీర్చిదిద్దడం అభినందనీయం - Udayam
పోటీ పరీక్షల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమని డీఈవో సామా సుబ్బారావు అన్నారు. ఆయన పొదిలి ప్రకాష్‌నగర్ పాఠశాలను సందర్శించారు. నవోదయ ప్రవేశ పరీక్షకు ఉపయుక్తంగా బోధిస్తున్న హెచ్‌ఎం రాగి సోమరాజును అభినందించారు. గోపాలుని శ్రీనివాస మూర్తి (యూఎస్ఏ) సౌజన్యంతో అందించిన మెటీరియల్‌ను డీఈవో, ఎంఈవో బి. వెంకటేశ్వరరెడ్డి పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...