Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసేకరణకు రూ.6 వేల కోట్లు సిద్ధం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 10:03 PM హైదరాబాద్General
భూసేకరణకు రూ.6 వేల కోట్లు సిద్ధం - Udayam
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. నిధుల కొరతతో ఏ ప్రాజెక్టు ఆగకూడదని స్పష్టం చేశారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితుల బ్యాంకు ఖాతాలకు పరిహారం వెంటనే చేరేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...