Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరవై దాటిన మహిళలకు ఉచిత బస్సు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:17 PM జాతీయంGeneral
అరవై దాటిన మహిళలకు ఉచిత బస్సు - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్ర రవాణా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే పథకానికి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ‘లోకమాత అహిల్యాభాయి మాతృశక్తి యోజన’తో సుమారు కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆధార్‌ లేదా ఓటరు గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...