Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంపల్లికి రైతాంగం కన్నీటి వీడ్కోలు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 9:59 PM హైదరాబాద్General
సారంపల్లికి రైతాంగం కన్నీటి వీడ్కోలు - Udayam
కమ్యూనిస్టు యోధుడు, రైతాంగ ఉద్యమాల నేత సారంపల్లి మల్లారెడ్డికి రైతులు, ప్రజాసంఘాలు కన్నీటి వీడ్కోలు పలికాయి. ఆయనను కడసారి చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో మల్లారెడ్డి పార్థివదేహానికి రైతు, ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...