Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్‌ కరుణాకర్‌కు ఐపీఎస్‌ హోదా

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 9:57 PM వరంగల్General
ఉప్పల్‌ కరుణాకర్‌కు ఐపీఎస్‌ హోదా - Udayam
కమలాపూర్‌ మండలం ఉప్పల్‌కు చెందిన పుల్ల కరుణాకర్‌కు కేంద్ర హోంశాఖ ఐపీఎస్‌ హోదా కల్పించింది. 2010లో డీఎస్పీగా విధుల్లో చేరిన ఆయన అంచెలంచెలుగా పదోన్నతులు పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా పనిచేస్తున్నారు. డీఎస్పీ నుంచి ఐపీఎస్‌ స్థాయికి ఎదిగిన కరుణాకర్‌ను ఉప్పల్‌ గ్రామస్థులు, కుటుంబసభ్యులు అభినందించారు.

Comments

G
Loading comments...