Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాధిక్‌ను కఠినంగా శిక్షించాలి

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:12 PM కాకినాడGeneral
సాధిక్‌ను కఠినంగా శిక్షించాలి - Udayam
తన కుటుంబాన్ని నాశనం చేసి అనాథను చేసిన సాధిక్‌ ఖాన్‌కు కఠిన శిక్ష విధించాలని ఏఈ నూకరాజు మనవడు రియాన్ష్‌ కార్తికేయరెడ్డి కోరాడు. మూడో తరగతి నుంచే అతడితో పరిచయం ఉందన్నాడు. సాధిక్‌ తన తల్లిని కొట్టేవాడని, ఎవరికైనా చెబితే ఉగ్రవాదులకు అప్పగిస్తానని బెదిరించేవాడని తెలిపాడు. అతడి వల్ల ఇప్పటికీ భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Comments

G
Loading comments...