వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మద్యం విక్రయాలను పెంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రీమియం మద్యం విక్రయాలకు అనుమతించడాన్ని తప్పుబట్టారు.
ఖరీదైన మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం పెంచుకోవడమే చంద్రబాబు చెప్పే సంపద సృష్టా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

