Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:04 PM హైదరాబాద్General
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం - Udayam
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్‌, మణికొండ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కుండపోత వాన పడుతోంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది.

Comments

G
Loading comments...