Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామాక్షితాయికి వజ్రాల కమ్మల కానుక

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 8:14 PM నెల్లూరుGeneral
కామాక్షితాయికి వజ్రాల కమ్మల కానుక - Udayam
జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కొలన్‌ రాజారెడ్డి, పూజిత దంపతులు ఈ పూజలు నిర్వహించారు. అమ్మవారికి సుమారు రూ.5 లక్షల విలువైన వజ్రాల కమ్మలు, రూ.లక్ష నగదుతో పాటు సారెను కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులు దాతలకు తీర్థప్రసాదాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...