వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో నిర్వహించిన తిరంగా యాత్రలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై సొమ్మసిల్లారు. ఎండ, ఉక్కపోతతోపాటు ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు అధికారులు తెలిపారు.
డీహైడ్రేషన్ కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

