Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశ్రమంలో విద్యార్థికి పాముకాటు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 29, 2026 6:55 AM పార్వతీపురం మన్యంGeneral
ఆశ్రమంలో విద్యార్థికి పాముకాటు - Udayam
పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థి అభి పాము కాటుకు గురయ్యాడు. అస్వస్థతకు గురికావడంతో అతడిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. విద్యార్థికి విష విరుగుడు మొదటి డోసు ఇచ్చి పరిశీలనలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాల పరిసరాల్లో పాముల సంచారం పెరిగిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...