వార్తలకు తిరిగి వెళ్లండి
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా టీచర్స్ కాలనీ గణేష్ భక్త మండల్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ రహిత అన్నదానం నిర్వహించారు.
ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో నిత్యం వెయ్యి మందికిపైగా భోజనాలు అందించినట్లు కౌన్సిలర్ గుజ్జుల కుమార్ తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

