వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబోలో సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ తీసిన 'హైవాన్' డిజాస్టర్గా నిలిచింది. ఈనెల 11న రిలీజైన ఈ మూవీకి సరైన బజ్ లేకపోవడంతో బాక్సాఫీసు వద్ద చతికిలబడింది.
నిన్న అయితే కేవలం ₹66 వేలే వచ్చినట్లు సమాచారం. అయితే టోటల్ బడ్జెట్ సుమారు 130Cr ఉన్న ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ను సోనీ ₹80కోట్లకు కొనడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చింది.
Comments
Loading comments...

