వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈఎన్ఈ రిపీట్’ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 2018 నాటి హిట్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది.
అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను ముఖ్య పాత్రల్లో నటించిన ఈ వినోదాత్మక చిత్రం ఈ నెల 19న థియేటర్లలో విడుదల కానుంది. సృజన్, సందీప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Loading comments...

