Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘పాకెట్‌ రాకెట్స్‌’ స్పెషల్‌ వీడియో

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 6:56 PM జాతీయంవినోదం
‘పాకెట్‌ రాకెట్స్‌’ స్పెషల్‌ వీడియో  - Udayam
నిహారిక కొణిదెల నిర్మిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘పాకెట్‌ రాకెట్స్‌’ నుంచి చిత్రబృందం ‘ది ఫస్ట్‌ హ్యాండ్‌’ పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. గ్యాంబ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రినాథ్‌ వర్మ, నిర్మల్‌, శ్రియా కొంతం, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 11న విడుదల కానుంది.

Comments

G
Loading comments...