వార్తలకు తిరిగి వెళ్లండి

నితేశ్ తివారీ దర్శకత్వంలో యశ్, రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ ఈ నెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రావణుడి పాత్రపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రావణుడి పది తలలను విభిన్న వ్యక్తిత్వాలుగా చూపిస్తూ, ప్రతి భావానికి ప్రత్యేక గొంతు, హావభావాలు ఉండేలా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు. ఈ పాత్ర కోసం మేకప్ ఆర్టిస్ట్ సహకారంతో ప్రత్యేకంగా కష్టపడ్డామని యశ్ వివరించారు.
Comments
Loading comments...

