వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లో చదువుకోవాలనే కల కోసం జూదంలోకి అడుగుపెట్టిన ఓ కుర్రాడి కథ ఆధారంగా తెరకెక్కిన ‘పాకెట్ రాకెట్స్’ టీజర్‌ను నిహారిక విడుదల చేశారు. జేడీ చక్రవర్తి పాత్ర కథలో కీలక మలుపుగా మారనుంది.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

