వార్తలకు తిరిగి వెళ్లండి

తన 27వ చిత్ర దర్శకుడు రామకుమార్ బాలకృష్ణన్‌కు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఖరీదైన ఐఫోన్‌ను బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. సినిమా విడుదల కాకముందే ఈ గిఫ్ట్ ఇవ్వడం విశేషం.
తొలి షెడ్యూల్ అవుట్‌పుట్ అద్భుతంగా రావడంతో ఫిదా అయిన శివకార్తికేయన్ ఈ కానుక అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న దర్శకుడు హీరోకి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

