Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడులో కొత్త సినిమాలకు ఉదయం 6 గంటల షోలు

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 7:21 PM జాతీయంవినోదం
తమిళనాడులో కొత్త సినిమాలకు ఉదయం 6 గంటల షోలు - Udayam
తమిళనాడులో కొత్తగా విడుదలయ్యే సినిమాలకు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2.30 గంటల వరకు షోలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన తొలి వారం పాటు ఈ వెసులుబాటు వర్తించనుంది. వారాంతాలు, పండుగలు, ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ ఈ నిబంధనలు అమలు చేయవచ్చు.

Comments

G
Loading comments...