వార్తలకు తిరిగి వెళ్లండి

ఫహాద్‌తో తన వివాహ బంధంపై నటి నజ్రియా నజీమ్ సరదాగా స్పందించారు. సూర్య-జ్యోతిక, ఫహాద్-నజ్రియా జోడీలు అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని యాంకర్ అనగా, 'మనం గొడవపడకుండా కలిసి ఉండాలంటున్నారు విన్నావా' అని భర్తను ఉద్దేశించి నవ్వుతూ వ్యాఖ్యానించారు.
సూర్య సరసన నటిస్తున్న 'సీన్' చిత్రం తన కల నిజం కావడమేనని ఆమె చెప్పారు.
Comments
Loading comments...

