Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ 13న ‘మెల్‌కో పాండిచ్చేరి’

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 6:47 PM జాతీయంవినోదం
నవంబర్‌ 13న ‘మెల్‌కో పాండిచ్చేరి’  - Udayam
అర్జున్‌ అశోకన్‌ నటించిన మలయాళ చిత్రం ‘మెల్‌కో పాండిచ్చేరి’ నవంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం మంగళవారం ప్రకటించింది. నిఖిల్‌ మోహన్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో బాలు వర్గీస్‌, అల్తాఫ్‌ సలీమ్‌, శరత్‌ సభా కీలక పాత్రలు పోషించగా. పాండిచ్చేరీకి విహారయాత్రకు వెళ్లిన కేరళ యువకుల బృందానికి ఎదురైన అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

Comments

G
Loading comments...