వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శంషాబాద్‌లో ‘ఓ నా సిద్ధయ్య’ పాటను నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా పాల్గొని విడుదల చేశారు. ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో భారీ తెర, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 5 వేల మందికి పైగా హాజరయ్యారు.పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
సిద్ధు రెడ్డి కందకట్ల, కాత్యాయని జగన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాటకు కల్యాణ్ కీస్ సంగీతం అందించారు.
Comments
Loading comments...

