వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య హీరోగా జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీన్’ సినిమా కేరళ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 6న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. కేరళలో గోకులం మూవీస్ ఈ సినిమాను పంపిణీ చేస్తోంది.
కామెడీ, యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ ఇంబరాజ్‌గా, నజ్రియా నజీమ్ మాయగా నటించారు.
Comments
Loading comments...

