Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమకు నీరడగటం తప్పా?

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:24 PM అన్నమయ్యGeneral
రాయలసీమకు నీరడగటం తప్పా? - Udayam
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సందర్శనను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టుల పరిరక్షణ సమితి కోఆర్డినేటర్‌ విజయ్ భాస్కర్‌ విమర్శించారు. రాయచోటి వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమకు రావాల్సిన నీటి వాటా కోసం ప్రశ్నించడం, ప్రాజెక్టులను సందర్శించడం నేరమా అని ప్రశ్నించారు. నీటి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...