Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ లపై ఆగస్టు 31న CITU దీక్ష

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:40 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెండింగ్ లపై ఆగస్టు 31న CITU దీక్ష - Udayam
వాటర్‌ వర్కర్స్, మున్సిపల్, పంచాయతీ కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు డిమాండ్ చేశారు. ఆగస్టు 31న పుట్టపర్తి రెవెన్యూ భవన్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేపట్టి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...