వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పాట్నాలో BPSC నిరసనలో 6 ఏళ్ల బాలుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. బిహార్ సీఎం రాజీనామా చేయాలని, అభ్యర్థులపై లాఠీఛార్జ్‌కు ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
అనంతరం బాలుడిని పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే అతడిని అదుపులోకి తీసుకోలేదని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

