Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ACB పేరుతో సైబర్ మోసం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:47 PM తిరుపతిGeneral
ACB పేరుతో సైబర్ మోసం - Udayam
తిరుపతిలో విశ్రాంత మున్సిపల్ అధికారిని ACB డీఎస్పీగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ.2 లక్షలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకున్నారు. పెన్షన్ ప్రయోజనాలు నిలిపివేస్తామని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెదిరింపు కాల్స్‌ను నమ్మవద్దని ఎస్పీ సుబ్బారాయుడు ప్రజలకు సూచించారు.

Comments

G
Loading comments...