Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడప: కోటిరెడ్డి మహిళా కళాశాలలో గెస్ట్ పోస్టులు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:57 PM కడపGeneral
కడప: కోటిరెడ్డి మహిళా కళాశాలలో గెస్ట్ పోస్టులు - Udayam
కడప కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా కళాశాలలో ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఉర్దూ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో గెస్ట్ అధ్యాపకుల పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ, NET/SLATE/SET అర్హత ఉండాలి. పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. డెమో క్లాస్, ఇంటర్వ్యూ, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

Comments

G
Loading comments...