Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత కంటి శిబిరంలో 30 మందికి పరీక్షలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:31 PM అన్నమయ్యGeneral
ఉచిత కంటి శిబిరంలో 30 మందికి పరీక్షలు - Udayam
పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామం నడిమిబురుజులో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 30 మందికి వివిధ రకాల కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. వైద్యులు సాంబ మాట్లాడుతూ, ఏడుగురిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. వారికి మదనపల్లెలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేయనున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...