Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ వాస్తు నిపుణుడు రవి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:55 PM కడపGeneral
ప్రముఖ వాస్తు నిపుణుడు రవి మృతి - Udayam
తెలుగు రాష్ట్రాల్లో వాస్తు నిపుణుడిగా గుర్తింపు పొందిన కొర్రపాటి రవీంద్రనాథ్ (72) మంగళవారం రాత్రి కన్నుమూశారు. నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధి కొర్రపాడు గ్రామానికి చెందిన రవీంద్రనాథ్ వాస్తు రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనతో వాస్తు చెప్పించుకునేవారు.

Comments

G
Loading comments...