వార్తలకు తిరిగి వెళ్లండి

రాజోలు నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. బుధవారం సఖినేటిపల్లి మండలంలోని 6 గ్రామాల్లో సుమారు రూ.13 కోట్లతో చేపట్టనున్న 10 రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వి.వి.మెరక, కేశవదాసుపాలెం, అంతర్వేదికర, గుడిమూల, అప్పనరామునిలంక, శృంగవరప్పాడు గ్రామాల్లో ఈ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

