వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ సాంకేతికతతో తలెత్తే ప్రమాదాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కావాలని బిల్‌గేట్స్ కోరుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది. నవంబర్‌లో భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయని రాయిటర్స్ పేర్కొంది.
హానికర ఏఐ మోడళ్ల విడుదలను నియంత్రించాలని గేట్స్ సూచించారు. ఏఐపై అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థ అవసరమని అభిప్రాయపడ్డారు.
Comments
Loading comments...

