Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురువాడ శివాలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 4:50 PM తిరుపతిGeneral
చిగురువాడ శివాలయంలో ప్రత్యేక పూజలు - Udayam
తిరుపతి రూరల్‌ చిగురువాడ స్వర్ణముఖి గట్టుపై ఉన్న శివాలయంలో మంగళవారం సాయంత్రం భౌమ ప్రదోష పూజను నిర్వహించారు. నందీశ్వరుడికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి, సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...