Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా పాత్రలు బలంగా ఉండాలి

Follow Udayam Digital on Google
సాయి తేజ Jul 31, 2026 10:25 AM అల్ ఇండియా వినోదం
మహిళా పాత్రలు బలంగా ఉండాలి - Udayam Digital
‘టాక్సిక్‌’ చిత్రంలో నటించడంపై నటి కియారా అద్వానీ స్పందించారు. తన పాత్ర గురించి విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యపోయానని, ఓ నటి కలలు కనే స్థాయి పాత్ర లభించిందని తెలిపారు. మహిళలను మూసధోరణి పాత్రల్లో చూపించడం తనకు నచ్చదని, మహిళా పాత్రలు బలంగా, వాస్తవికంగా ఉండాలని పేర్కొన్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన విమర్శల నేపథ్యంలో కియారా ఈ వ్యాఖ్యలు చేశారు.

Comments

G
Loading comments...