వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజాపాలన సందర్భంగా టేకుమట్ల మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ హామీల అమలుతో పాటు సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లతో పాటు పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వీటితో రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది పడిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

