Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్‌ భారత్‌కు ఈవీల బలం

Follow Udayam on Google
భరత్ తేజ Aug 03, 2026 6:43 AM హైదరాబాద్General
వికసిత్‌ భారత్‌కు ఈవీల బలం - Udayam
వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్‌ వాహన రంగం కీలకమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో కీటో మోటార్స్‌ తొలి ఎలక్ట్రిక్‌ బస్సు, ఇథనాల్‌ ఆధారిత విద్యుత్‌ జనరేటర్‌ను ఆయన ప్రారంభించారు. గ్రీన్‌ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్‌ వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పీఎం ఈ డ్రైవ్‌ కింద టీజీఆర్టీసీకి మరో 2,200 ఎలక్ట్రిక్‌ బస్సులు అందనున్నాయని ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.

Comments

G
Loading comments...