Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్త్రీనిధి డైరెక్టర్‌గా హీనా బేగం అబ్దుల్ రహీంకి ఘన సన్మానం

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 7:01 PM సంగారెడ్డిGeneral
స్త్రీనిధి డైరెక్టర్‌గా హీనా బేగం అబ్దుల్ రహీంకి ఘన సన్మానం - Udayam
స్త్రీనిధి ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌గా ఎన్నికైన హీనా బేగంను ఔదత్పూర్‌లో గ్రామ పెద్దలు, మహిళలు ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానని హీనా బేగం తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...