Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంకన్‌ డ్రైవ్‌పై కఠిన చర్యలు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 29, 2026 6:16 PM నల్గొండGeneral
డ్రంకన్‌ డ్రైవ్‌పై కఠిన చర్యలు - Udayam
జిల్లాలో డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు పెరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నా చాలామంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనదారులే పట్టుబడుతుండగా, వారిని పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...