వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ హెచ్‌బీ కాలనీలో ఆర్‌ఐఎన్‌ఎల్ ఫేజ్-1 వేలం ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థల వివాదాన్ని పరిష్కరించి బాధితురాలు శైలజ ముసునూరుకు న్యాయం చేయాలని కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ (సి.ఆర్.సి.) డిమాండ్ చేసింది.
జీ.వి.ఎం.సి. రికార్డులు, ఆర్‌ఐఎన్‌ఎల్ పత్రాలు, పొరుగున ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్ పత్రాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు.
Comments
Loading comments...

