Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి

Follow Udayam on Google
Raj Kumar Sep 27, 2026 8:22 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టి కృషి - Udayam
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి నివాసంలో కూటమి నేతల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి నేతలు విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణుల సమన్వయం, నాయకులు–కార్యకర్తల మధ్య సమన్వయంతో ముందుకు సాగడం వంటి పలు కీలక అంశాలపై చర్చించారు.

Comments

G
Loading comments...