వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక, విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకని, వారందరినీ కలుపుకుని గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

