వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్‌పేట డివిజన్‌లోని డీకే రోడ్డులో ఉన్న ఆశ్రయ్ వెల్ఫేర్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో మాట్లాడి స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల ఇబ్బందులను పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

