వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్ల టీడీపీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్ర భూపాల్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, స్థానిక సమస్యలను నాయకులు డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి చర్యలు చేపడతామని కాశిరెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

