వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, సోమందేపల్లిలో యువ నాయకుడు ఎస్‌ఆర్ పార్థసారథిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం 150 కుటుంబాలు బీజేపీలో చేరాయి.
ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జీఎం శేఖర్ మాట్లాడుతూ పార్థసారథిరెడ్డి చేరికతో పలువురు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. పార్థలాంటి యువ నాయకులు పార్టీకి అవసరమన్నారు. త్వరలో జరిగే అన్ని స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు.
Comments
Loading comments...

