వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. ఈ మేరకు నేడు తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థుల ఎంపికతోపాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ సన్నద్ధతపై నేతలతో చర్చించనున్నారు.
Comments
Loading comments...

