వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను ఏపీ హైకోర్టు గురువారం విచారించనుంది.
ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, బీసీ గణన చేపట్టకుండా ఎన్నికలు నిర్వహించకూడదని కోరుతూ పిల్ దాఖలైంది. ఈ అంశానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై ఇవాళ ధర్మాసనం విచారించనుంది.
Comments
Loading comments...

