వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు.
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కూటమి పార్టీల మధ్య సమన్వయం, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

