Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవరాత్రి నియమాలతో నాన్‌వెజ్‌కు దూరం: పవన్‌ కల్యాణ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 11, 2026 6:05 PM అమరావతిGeneral
నవరాత్రి నియమాలతో నాన్‌వెజ్‌కు దూరం: పవన్‌ కల్యాణ్‌ - Udayam
శరన్నవరాత్రుల సందర్భంగా నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. పోలవరం జిల్లా పర్యటనలో గిరిజనులు బ్యాంబూ చికెన్‌ సహా పలు వంటకాలను రుచి చూడాలని కోరినా, నవరాత్రి నియమాల వల్ల తినలేకపోయానని చెప్పారు. అందుకు క్షమించాలని కోరారు. గిరిజన ప్రాంతాలపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని, వారికి సాయం చేయాలనే స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు నుంచి వచ్చిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...