వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా దేశమైన జిబూటి తీరంలో పడవ మునిగిన ఘటనలో 109 మంది వలసదారులు మృతి చెందారు. మరో 116 మందికిపైగా గల్లంతయ్యారు.
పడవలో సుమారు 350 మంది ఉండగా, 80 మందికిపైగా ప్రాణాలతో బయటపడ్డారు. జిబూటి నుంచి యెమెన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలసదారులు ఈ ప్రమాదకర సముద్ర మార్గంలో తరచూ ప్రాణాలు కోల్పోతున్నారు.
Comments
Loading comments...

